తెలంగాణ కెసిఆర్ బీమా పథకం

Submitted by shahrukh on Thu, 02/05/2024 - 13:14
తెలంగాణ CM
Highlights
  • బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో గెలిచి, కెసిఆర్ బీమా పథకాన్ని అమలు చేసిన తర్వాత, కింద ఇవ్వబడిన లాభాలు అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇవ్వబడును :-
    • ఉచితంగా Rs. 5,00,000/- విలువ గల ఇన్సూరెన్స్ కవరేజ్.
    • ప్రీమియం నగదు తెలంగాణ ప్రభుత్వం ద్వారా కట్టబడుతుంది.
Customer Care
  • తెలంగాణ కెసిఆర్ బీమా పథకం సంప్రదింపు వివరాలు, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాతనే తెలంగాణ ప్రభుత్వం ద్వారా తెలియజేయబడతాయి.
పథకం వివరాలు
పథకం పేరు తెలంగాణ కెసిఆర్ బీమా పథకం.
లాభాలు 5,00,000/- రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్.
లబ్ధిదారులు రేషన్ కార్డు కలిగిన తెలంగాణ కుటుంబాలు.
నోడల్ విభాగం ఇంకా నియమించలేదు.
సబ్క్క్రిప్షన్ పథకం వివరాల కోసం ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి.
అప్లై చేసే పద్ధతి తెలంగాణ కెసిఆర్ బీమా పథకం అప్లికేషన్ ఫామ్.

పరిచయం

  • తెలంగాణలో, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30, 2023న జరుగుతాయి.
  • ప్రధాన రాజకీయ పార్టీలైన, బిజెపి, కాంగ్రెస్, మరియు ప్రస్తుత అధికార పార్టీ బిఆర్ఎస్ ఓటర్లను ప్రభావితం చేసి, వారి ఓట్లను గెలిచి, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో గెలవడానికి సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నాయి.
  • భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ కూడా తిరిగి తెలంగాణలో అధికారాన్ని పొందితే చాలా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ప్రకటించింది.
  • కెసిఆర్ బీమా పథకం, బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు చేసిన వాగ్దానం.
  • ఈ పథకాన్ని “కెసిఆర్ బీమా పథకం” అని కూడా అంటారు.
  • ఈ పథకం బిఆర్ఎస్ పార్టీ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ పథకం. ఇది తెలంగాణ ప్రజలకు ఉచితంగా ఇన్సూరెన్స్ కవరేజ్ ను అందజేస్తుంది.
  • తెలంగాణ ప్రభుత్వం యొక్క కెసిఆర్ బీమా పథకం, 5 లక్షల రూపాయల విలువగల ఇన్సూరెన్స్ కవరేజ్ ను అర్హత కలిగిన లబ్ధిదారులకు అందజేస్తుంది.
  • కెసిఆర్ బీమా పథకానికి మొత్తం ప్రీమియం నగదు ను తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ కడుతుంది.
  • కెసిఆర్ బీమా పథకం, తెలంగాణలో దారిద్య రేఖకు దిగువన ఉన్న, రేషన్ కార్డు కలిగిన ప్రజల కోసం మాత్రమే.
  • అంటే, రేషన్ కార్డు కలిగిన తెలంగాణ కుటుంబాలు కేసీఆర్ బీమా పథకం కింద, Rs. 5,00,000/- విలువ గల ఇన్సూరెన్స్ కవరేజ్ ను ఉచితంగా పొందవచ్చు.
  • కానీ ఈ పథకం బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు చేసిన వాగ్దానం మాత్రమే.
  • బిఆర్ఎస్ పార్టీ విజయవంతంగా రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి తెలంగాణ ప్రభుత్వాన్ని తిరిగి ప్రారంభిస్తేనే, కెసిఆర్ బీమా పథకం అమలు చేయబడుతుంది.
  • కాబట్టి, లబ్ధిదారులు రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ గెలవాలని ఆశించాలి.
  • ప్రస్తుతానికి, తెలంగాణ కెసిఆర్ బీమా పథకం గురించి ఈ వివరాలు మాత్రమే తెలిసాయి.
  • తెలంగాణ కెసిఆర్ బీమా పథకం అర్హత పరిస్థితులు, అప్లై చేసే విధానం, మరియు అధికారిక మార్గదర్శకాలు, బిఆర్ఎస్ పార్టీ పథకాన్ని అమలు చేసిన తర్వాత విడుదల చేయబడతాయి.
  • కేసీఆర్ బీమా పథకం గురించి మరిన్ని వివరాలు మాకు తెలియగానే ఇక్కడ పొందుపరుస్తాం.
  • కేసీఆర్ బీమా పథకం లేదా ఇతర పథకాల గురించి వివరాలను తెలుసుకోవడం కోసం, మా యూజర్లు ఈ పేజీని బుక్ మార్క్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.

పథకం లాభాలు

  • బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో గెలిచి, కెసిఆర్ బీమా పథకాన్ని అమలు చేసిన తర్వాత, కింద ఇవ్వబడిన లాభాలు అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇవ్వబడును :-
    • ఉచితంగా Rs. 5,00,000/- విలువ గల ఇన్సూరెన్స్ కవరేజ్.
    • ప్రీమియం నగదు తెలంగాణ ప్రభుత్వం ద్వారా కట్టబడుతుంది.

Telangana KCR Bima Scheme Information.

అర్హత

  • లబ్ధిదారులు తెలంగాణ శాశ్వత నివాసులై ఉండాలి.
  • లబ్ధిదారుల కుటుంబం BPL వర్గానికి చెందిన వారై ఉండాలి.
  • లబ్ధిదారుల కుటుంబం రేషన్ కార్డును కలిగి ఉండాలి.
  • తెలంగాణ కెసిఆర్ బీమా పథకం యొక్క మిగిలిన అర్హత పరిస్థితులు, బిఆర్ఎస్ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి, ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాతనే విడుదల చేయబడతాయి.

అవసరమైన పత్రాలు

  • బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ బీమా పథకాన్ని అమలు చేసిన తర్వాత, దానికి అప్లై చేసే సమయంలో కింద ఇవ్వబడిన పత్రాలు అవసరం అవుతాయి :-
    • తెలంగాణ నివాస ధ్రువీకరణ పత్రం.
    • రేషన్ కార్డు.
    • BPL కార్డు.
    • ఆధార్ కార్డు.
    • ఇన్కమ్ సర్టిఫికెట్.
    • మొబైల్ నెంబర్.

అప్లై చేసే పద్ధతి

  • తెలంగాణ కెసిఆర్ బీమా పథకానికి అప్లై చేసే పద్ధతి ఇంకా తెలియదు.
  • ఈ పథకం తెలంగాణలోని బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు చేసిన వాగ్దానం మాత్రమే. తెలంగాణలో ప్రస్తుత అధికార బీఆర్ఎస్ పార్టీ రాబోయే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తెలంగాణ ప్రభుత్వాన్ని తిరిగి నిర్మిస్తేనే ఈ ఇన్సూరెన్స్ పథకం అమలులోకి వస్తుంది.
  • కాబట్టి ప్రస్తుతానికి తెలియజేయబడిన వివరాల ప్రకారం, తెలంగాణ కెసిఆర్ బీమా పథకానికి ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ ద్వారా అప్లై చేయాలో లేదా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ద్వారా అప్లై చేయాలో తెలియదు.
  • తెలంగాణ ఎన్నికలలో గెలిచి తిరిగి ప్రభుత్వాన్ని నిర్మిస్తే, మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్ లో బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ బీమా పథకం అమలు గురించి చర్చిస్తుందని బిఆర్ఎస్ పార్టీ అధికారులు తెలిపారు.
  • లబ్ధిదారులు ఎన్నికల వరకు వేచి ఉండి, రాష్ట్రంలో తెలంగాణ కెసిఆర్ బీమా పథకం అమలు జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో గెలవాలని ఆశించాలి.
  • తెలంగాణ కెసిఆర్ బీమా పథకం గురించి మాకు మరిన్ని వివరాలు తెలియగానే ఇక్కడ అప్ డేట్ చేస్తాం.

ముఖ్యమైన లింక్స్

  • తెలంగాణ కెసిఆర్ బీమా పథకం అధికారిక మార్గదర్శకాలు మరియు అప్లికేషన్ లింక్, బిఆర్ఎస్ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి తిరిగి తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాతనే విడుదల చేయబడతాయి.

సంప్రదింపు వివరాలు

  • తెలంగాణ కెసిఆర్ బీమా పథకం సంప్రదింపు వివరాలు, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాతనే తెలంగాణ ప్రభుత్వం ద్వారా తెలియజేయబడతాయి.

వ్యాఖ్యానించండి

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.

Rich Format