ఆంధ్ర ప్రదేశ్ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం

Submitted by shahrukh on Mon, 22/01/2024 - 17:38
ఆంధ్రప్రదేశ్ CM
Scheme Open
Andhra Pradesh Jagananna Civil Services Incentive Scheme Logo
Highlights
  • ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం కింద ఈ కింద పేర్కొన్న  పరీక్షల్లో ఏదైనా ఒక పరీక్ష క్లియర్ చేస్తే వారికి కింద ఉన్న ఆర్ధిక సహాయం పొందవచ్చు :-
    పరీక్ష ఆర్ధిక సహాయం
    యూపీఎస్సీ ప్రిలిమ్స్ రూ.1,00,000/-
    యూపీఎస్సీ మెయిన్స్ రూ.50,000/-
Customer Care
  • ఆంధ్ర ప్రదేశ్ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం సహాయక నంబర్ :- 1902.
  • ఆంధ్ర ప్రదేశ్ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం సహాయక ఈమెయిల్ :- jnanabhumi.jvdschemes@gmail.com.
పథకం ఓవర్వ్యూ
పథకం పేరు ఆంధ్ర ప్రదేశ్ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం.
ప్రారంభించిన సంవత్సరం 2023
ప్రయోజనాలు
  • యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వారికి రూ. 1,00,000/- అందించబడును.
  • యూపీఎస్సీ మెయిన్స్ క్లియర్ చేసిన వారికి రూ. 50,000/- అందించబడును.
ప్రయోజనం పొందేవారు ఆంధ్ర ప్రదేశ్ సివిల్ సర్వీసెస్ దరఖాస్తులు.
నోడల్ విభాగం సాంఘిక సంక్షేమ శాఖ.
సబ్స్క్రిప్షన్ పథకం గురించి అప్డేటేస్ కోసం ఇక్కడ సబ్స్క్రయిబ్ చేయండి.
అప్లికేషన్ మోడ్ జగనన్న పౌర సేవల ప్రోత్సాహక పథకం ఆన్లైన్ దరఖాస్తు ఫారం.

పరిచయం

  • ప్రతి సంవత్సరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించబడే ప్రతిష్టత్మమైన సివిల్ సర్వీస్ పరీక్షను ఆంధ్ర ప్రదేశ్ నుంచి లక్షలాది మంది అందించారు.
  • కొంత మంది సొంతంగ చదివే విధానం ఎంచుకున్నారు మరియు మరి కొంత మంది కోచింగ్ సెంటర్లను ఎంచుకున్నారు.
  • యూపీఎస్సీ వివిల్ సర్వీస్ పరీక్షకు ఇప్పుడు తయారు అవ్వడం అంటే చాలా ఖరిదైన వ్యవహారం.
  • విద్యార్థి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో క్లియర్ అయితే, మెయిన్స్ పరీక్షకు మరియు ఇంటర్వ్యూకి సిద్దం కావడానికి చాలా డబ్బు అవసరం.
  • ఈ విషయం దృష్టిలో పెట్టుకొని ఆంధ్రా ప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రోత్సాహక పథకాన్ని సివిల్ సర్వీసెస్ విద్యార్థుల కోసం ప్రారంభించాలని నిర్ణయించుకుంది.
  • పథకం యొక్క పేరు ఆంధ్రా ప్రదేశ్ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం.
  • ఇది 2023 సంవత్సరంలో ప్రారంభం కానుంది.
  • జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం ప్రారంభించడం వెనుక ప్రధాన లక్ష్యం విద్యార్థులను కష్టపడి పని చేసేల ప్రోత్సహించడం మరియు వారికి ఆర్ధిక సహాయం అందించడం ద్వారా సివిల్ సర్వెంట్లుగా మారడం.
  • ఈ పథకాన్ని జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం లేదా ఆంధ్ర ప్రదేశ్ సివిల్ సర్వీసెస్ ఆర్ధిక సహాయ పథకం అంటారు.
  • ఎవరు అయితే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను క్లియర్ చేస్తారో వారికి ఆర్ధిక సహాయంగా రూ. 1,00,000/- అందిస్తారు.
  • అలాగే ఎవరు అయితే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షను క్లియర్ చేస్తారో వారికి ఆర్ధిక సహాయంగా రూ. 50,000/- అందిస్తారు.
  • ఎంపిక అయిన వారు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం కింద అందించిన ఆర్ధిక సహాయన్ని మరింత ముందుకు వెళ్లడం కోసం ఉపయోగించుకోవచ్చు.
  • ఎవరు అయితే యూపీఎస్సీ ప్రిలిమినరీ లేదా మెయిన్స్ పరీక్షను క్లియర్ చేస్తారో వారు మాత్రమే మొనేటరీ సహయంకి అర్హులు.
  • దరఖాస్తుల కుటుంబం యొక్క సంత్సర ఆదాయం రూ. 8,00,000/- కంటే ఎక్కువగా ఉంటే వారు ఆర్థిక సహాయనికి అర్హులు కాదు.
  • యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పెట్టే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ లేదా మెయిన్స్ పరీక్ష క్లియర్ చేస్తారు వారు ఆర్థిక సహాయం కోసం ఆన్లైన్ దరఖాస్తు ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • జగన్నన సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం ఆన్లైన్ దరఖాస్తు ఫారం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ జ్ఞానభూమి పోర్టల్ లో  ఉంది.

ప్రయోజనాలు

  • ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం కింద ఈ కింద పేర్కొన్న  పరీక్షల్లో ఏదైనా ఒక పరీక్ష క్లియర్ చేస్తే వారికి కింద ఉన్న ఆర్ధిక సహాయం పొందవచ్చు :-
    పరీక్ష ఆర్ధిక సహాయం
    యూపీఎస్సీ ప్రిలిమ్స్ రూ.1,00,000/-
    యూపీఎస్సీ మెయిన్స్ రూ.50,000/-

అర్హత

  • ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం కింద అందించబడే ఆర్ధిక సహాయం పొందడానికి  కొన్ని  షరతులను పెట్టింది :-
    • దరఖాస్తులు ఆంధ్ర ప్రదేశ్ నివాసులు అయి ఉండాలి.
    • దరఖాస్తులు ఆర్దికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకడిన వారై ఉండాలి.
    • దరఖాస్తులు కింద ఉన్న దానిలో ఏదైనా ఒక పరీక్ష క్లియర్ చేయాలి.
    • యూపీఎస్సీ ప్రిలిమ్స్.
    • యూపీఎస్సీ మెయిన్స్.
    • కుటుంబ సంవత్సర ఆదాయం రూ. 8,00,000/- కంటే ఎక్కువగా ఉండకూడదు.
    • దరఖాస్తుల కుటుంబంలో భూమి 10 ఎకరాల తడి లేదా 25 ఎకరాల పొడి భూమి లేదా 25 ఎకరాల తడి మరియు పొడి భూమి రెండు ఉండాలి.
    • దరఖాస్తుల కుటుంబానికి 1500 చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస అస్తి ఉండకూడదు.
    • దరఖాస్తుల కుటుంబంలో ఎవరికి 4 చక్రాల వాహనం ఉండకూడదు(ట్రాక్టర్, ఆటో, మరియు టాక్సీలకు మినహాయింపు ఉంది)

అవసరమైన పత్రాలు

  • కింద పేర్కొన్న పాత్రలు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం కింద ఆంధ్ర ప్రదేశ్ ప్రభూత్వం ఇచ్చే ఆర్ధిక సహాయం కోసం దరఖస్తు చేసే అప్పుడు అవసరం :-
    • దరఖాస్తుల ఫొటో.
    • స్కాన్నెడ్ సంతకం.
    • ఆంధ్ర ప్రదేశ్ నివాసం.
    • ఆదాయం సర్టిఫికేట్/ సెల్ఫ్ డిక్లరేషన్.
    • ఆధార్ కార్డు.
    • యూపీఎస్సీ ప్రిలిమినరీ అడ్మిట్ కార్డ్. (సహాయం కోసం)
    • యూపీఎస్సీ ప్రిలిమినరీ ఫలితం. (సహయం కోసం)
    • యూపీఎస్సీ మెయిన్స్ అడ్మిట్ కార్డ్. (మెయిన్స్ సహాయం కోసం)
    • యూపీఎస్సీ మెయిన్స్ ఫలితం. (మెయిన్స్ సహాయం కోసం)
    • మొబైల్ నంబర్.
    • బ్యాంక్ ఖాతా వివరాలు.
    • కులం సర్టిఫికెట్. (ఒకేవెల అవసరం ఉంటే)

ఎలా దరఖాస్తు చేయాలి

అవసరమైన లింక్స్

సంప్రదించాల్సిన వివరాలు

  • ఆంధ్ర ప్రదేశ్ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం సహాయక నంబర్ :- 1902.
  • ఆంధ్ర ప్రదేశ్ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం సహాయక ఈమెయిల్ :- jnanabhumi.jvdschemes@gmail.com.

Matching schemes for sector: Education

SnoCMSchemeGovt
1 PM Scholarship Scheme For The Wards And Widows Of Ex Servicemen/Ex Coast Guard PersonnelCENTRAL GOVT
2 Begum Hazrat Mahal Scholarship SchemeCENTRAL GOVT
3 Kasturba Gandhi Balika VidyalayaCENTRAL GOVT
4 Pradhan Mantri Kaushal Vikas Yojana (PMKVY)CENTRAL GOVT
5 Deen Dayal Upadhyaya Grameen Kaushalya Yojana(DDU-GKY)CENTRAL GOVT
6 SHRESHTA Scheme 2022CENTRAL GOVT
7 National Means Cum Merit Scholarship SchemeCENTRAL GOVT
8 రైల్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్CENTRAL GOVT
9 Swanath Scholarship SchemeCENTRAL GOVT
10 Pragati Scholarship SchemeCENTRAL GOVT
11 Saksham Scholarship SchemeCENTRAL GOVT
12 Ishan Uday Special Scholarship SchemeCENTRAL GOVT
13 Indira Gandhi Scholarship Scheme for Single Girl ChildCENTRAL GOVT
14 Nai Udaan SchemeCENTRAL GOVT
15 Central Sector Scheme of ScholarshipCENTRAL GOVT
16 North Eastern Council (NEC) Merit Scholarship SchemeCENTRAL GOVT
17 Schedule Caste (SC), Other Backward Class (OBC) Free Coaching SchemeCENTRAL GOVT
18 Jamia Millia Islamia (JMI) RCA Free Coaching Program for Civil ServicesCENTRAL GOVT
19 Aligarh Muslim University Free Coaching Scheme for Civil ServicesCENTRAL GOVT
20 Aligarh Muslim University Free Coaching Scheme for Judicial ExaminationCENTRAL GOVT
21 Aligarh Muslim University Free Coaching Scheme for SSC CGL Examination.CENTRAL GOVT
22 PM Yasasvi SchemeCENTRAL GOVT
23 CBSE UDAAN SchemeCENTRAL GOVT
24 Atiya Foundation Free Coaching Program for Civil ServicesCENTRAL GOVT
25 National Scholarship for Post Graduate StudiesCENTRAL GOVT

Comments

స్థిరలంకె

వ్యాఖ్య

అవును నేను జగనన్న సివిల్ సర్వీసెస్ ఇన్సెంటివ్ స్కీమ్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్నాను

వ్యాఖ్యానించండి

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.