వ్యాఖ్యానించండి

In reply to by Sabeer basha (సరిచూడ బడలేదు)

స్థిరలంకె

వ్యాఖ్య

Sir,my name is A.Joseph and I am studying 3rd year B.Sc from KRK Government degree college.
Sir., ఈ సంవత్సర కాలంలో ఒక్క rupees ₹ కూడా money పడలేదు sir.., మాకు సంవత్సరానికి course fees 13000+ ఉంది sir., అది కట్టలేక గవర్నమెంట్ కాలేజ్ లో డిగ్రీ చదువుతున్నాను sir., పోయిన సంవత్సరం లో కూడా 3000 మేమే fees కట్టాము sir., ఏంటి sir ఈ అన్యాయం.., కాలేజ్ లో ఎమ్మో మీకు డబ్బులు పడిన ,పడకపోయినా 13000+ ఉన్న course fees మీరే కట్టాల్సిందే అన్ని చేపి వసులుచేస్తునారు sir.., మాట తపాం అంటారు కదా sir jagan sir goverement వాళ్ళు.,మరి ఇది ఏంటి sir మాట తపటం కాదు sir.., నేను నా అవేదనని తెలియజేయాలి అనుకుంటున్నాను sir., మరి ఏ ఉదేసం లేదు..,sir.., జగనన్న వసతి దీవెన కూడా ఈ 3 సంవత్సరాల డిగ్రీ లో కేవలం ఒక్క వెడత మాత్రమే లబ్ధి అయ్యాయి sir. Sir, మాకు ఈ వసతి దీవెన వేయకపాయిన పర్లేదు sir.., కానీ ఈ విద్యా దీవెన మాత్రం వేయండి sir ..,government college లో కూడా ఫ్రీ గా చదువుకునే లాగా ఉంటే చాలు sir నాకు..,
ఇది నాలాంటి ఎంతోమంది అడగలేని అవసరం sir

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.

Rich Format