వ్యాఖ్యానించండి

Your Name
N Jayamma Bai
వ్యాఖ్య

సార్ /మేడమ్,
నా పేరు జయ నేను అనంతపురం జిల్లా (సత్యసాయి జిల్లా ) వాసిని నాకు 14 న ఫిబ్రవరి 2024 పెళ్లయింది. నేను మా గ్రామంలో ఉన్న సచివాలయం లో పెళ్లి కానుక కల్యాణమస్తూ అప్లై చేసుకున్నాను అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ సక్సెస్ ఫుల్ వచ్చినది నా యొక్క అప్లికేషన్ నెంబర్.S342403111515415xxx అను నెంబర్ ఆక్టివేషన్ మంజూరు అయింది, కానీ మాకు ఇంత వరకు పెళ్లి కానుక అమౌంట్ పడలేదు, ఎలక్షన్ కోడ్ ఉనందున రాలేదు అన్నారు, ఇప్పుడు ప్రభుత్వం మారింది. మేము ఇక్కడ వినవించుకుంటున్నాము, దయచేసి మా యొక్క వినపము ఏమైందో చెప్పగలరని విన్నవిస్తున్నాను...
తమ విధేయురాలు
N జయమ్మ బాయ్,
మా ఇంటి ఫోన్ నెంబర్

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.

Rich Format