వ్యాఖ్యానించండి

వ్యాఖ్య

Good evening sir....నాకు కేటాయించిన ప్లాట్ పట్టా ఇచ్చారు సార్. కానీ ఇల్లు కట్టుకునే అవకాశం ఇంకా రాలేదు సార్ . ప్లీజ్ సార్ నాకు ఇల్లు స్థలం ఇంకా చూపించలేదు సార్ ప్లీజ్ నాకు అద్దె కట్టుకుని స్తోమత లేనందువలన నా పిల్లలు పోసించుకొలేక పోతున్నాను సార్. మీ దయతో నాకు ఇల్లు కట్టుకునే అవకాశం ఇప్పించండి సార్ ప్లీజ్...

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.

Rich Format