తెలంగాణ అన్నపూర్ణ పథకం

Submitted by shahrukh on Fri, 24/11/2023 - 16:10
తెలంగాణ CM
Telangana Annapurna Scheme Benefits.
Highlights
  • తెలంగాణ అన్నపూర్ణ పథకం అమలులోకి వచ్చిన తర్వాత, ఈ పథకం కింద లబ్ధిదారులకు కింద ఇవ్వబడిన లాభాలు అందజేయబడతాయి :-
    • సన్న బియ్యం ( ఫైన్ రైస్) ఇవ్వబడును.
Customer Care
  • తెలంగాణ అన్నపూర్ణ పథకం సంప్రదింపు వివరాలు, రాబోయే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలలో, బిఆర్ఎస్ పార్టీ గెలిచి, తిరిగి తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాత విడుదల చేయబడతాయి.
పథకం వివరాలు
పథకం పేరు తెలంగాణ అన్నపూర్ణ పథకం.
లాభాలు సన్న బియ్యం (ఫైన్ రైస్) ఇవ్వబడును.
లబ్ధిదారులు వైట్ రేషన్ కార్డు కలిగిన తెలంగాణ కుటుంబాలు.
నోడల్ విభాగం ఇంకా నియమించలేదు.
సబ్క్క్రిప్షన్ పథకం వివరాల కోసం ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి
అప్లై చేసే పద్ధతి తెలంగాణ అన్నపూర్ణ పథకం అప్లికేషన్ ఫామ్

పరిచయం

  • 2023 లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో నవంబర్ 30న జరగనున్నాయి.
  • తెలంగాణ ఓటర్ల మన్ననను పొంది, వారి ఓట్లను గెలిచి ఎన్నికలలో గెలవడం కోసం, కాంగ్రెస్, బిజెపి, ప్రస్తుతాధికార పార్టీ బిఆర్ఎస్ సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నాయి.
  • భారత రాష్ట్ర సమితి పార్టీ కూడా తమ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలను ప్రకటించి, తిరిగి తెలంగాణలో అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామని వాగ్దానం చేసింది.
  • వాటిలో తెలంగాణ అన్నపూర్ణ పథకం కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు చేసిన వాగ్దానం మాత్రమే.
  • బిఆర్ఎస్ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో గెలిస్తే, అన్నపూర్ణ పథకం కింద, అర్హత కలిగిన కుటుంబాలకు, సన్న బియ్యం అందజేస్తుంది.
  • తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద, వైట్ రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు మాత్రమే సన్నబియ్యం అందజేయబడుతుంది.
  • కానీ పథకం కేవలం ఎన్నికల ముందు బిఆర్ఎస్ పార్టీ చేసిన వాగ్దానం మాత్రమే.
  • బిఆర్ఎస్ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి, తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్మిస్తేనే, తెలంగాణలో అన్నపూర్ణ పథకం అమలు చేయబడుతుంది.
  • లబ్ధిదారులు అన్నపూర్ణ పథకం కింద సన్నబియ్యాన్ని పొందాలంటే, రాబోయే తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ గెలవాలని ఆశించాలి.
  • ప్రస్తుతనికి అన్నపూర్ణం పథకం గురించి ఈ వివరాలు మాత్రమే తెలిసాయి.
  • తెలంగాణ అన్నపూర్ణ పథకం అర్హత పరిస్థితులు, అప్లై చేసే విధానం, మరియు అధికారిక మార్గదర్శకాలు, పథకం అమలులోకి వచ్చాక విడుదల చేయబడతాయి.
  • అన్నపూర్ణ పథకం గురించి మాకు మరిన్ని వివరాలు తెలియగానే ఇక్కడ పొందుపరుస్తాం.
  • అన్నపూర్ణ పథకం లేదా ఇతర పథకాల గురించి వివరాలను తెలుసుకోవడం కోసం, మా యూజర్లు ఈ పేజీని బుక్ మార్క్ చేసుకోవచ్చు లేదా ఉచితంగా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.

పథకం లాభాలు

  • తెలంగాణ అన్నపూర్ణ పథకం అమలులోకి వచ్చిన తర్వాత, ఈ పథకం కింద లబ్ధిదారులకు కింద ఇవ్వబడిన లాభాలు అందజేయబడతాయి :-
    • సన్న బియ్యం ( ఫైన్ రైస్) ఇవ్వబడును.

Telangana Annapurna Scheme Information.

అర్హత

  • లబ్ధిదారులు తెలంగాణ శాశ్వత నివాసులై ఉండాలి.
  • లబ్ధిదారుల కుటుంబాలు వైట్ రేషన్ కార్డును కలిగి ఉండాలి.
  • తెలంగాణ అన్నపూర్ణ పథకం యొక్క మిగిలిన అర్హత పరిస్థితులు, బిఆర్ఎస్ పార్టీ రాబోయే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి, ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాతనే విడుదల చేయబడతాయి.

అవసరమైన పత్రాలు

  • బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో గెలిచిన తర్వాత, తెలంగాణ అన్నపూర్ణ పథకం లాభాలను పొందాలంటే, కింద ఇవ్వబడిన పత్రాలు అవసరమవుతాయి :-
    • తెలంగాణ నివాస ధ్రువీకరణ పత్రం.
    • వైట్ రేషన్ కార్డు.
    • ఆధార్ కార్డు.
    • మొబైల్ నెంబర్.

అప్లై చేసే పద్ధతి

  • అన్నపూర్ణ పథకాన్ని అమలు పరచడం అనేది, తెలంగాణలోని ప్రస్తుత అధికార పార్టీ బిఆర్ఎస్ ఎన్నికల ముందు చేసిన వాగ్దానం.
  • అన్నపూర్ణ పథకానికి అప్లై చేసే పద్ధతి ఇంకా తెలియజేయబడలేదు.
  • లబ్ధిదారులు అన్నపూర్ణ పథకానికి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ద్వారా ఎన్రోల్ చేసుకోవాలో లేదా ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ ద్వారా ఎన్రోల్ చేసుకోవాలో, ప్రభుత్వ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.
  • బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో గెలిచి తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్ లో అన్నపూర్ణ పథకం అమలు పరచడం గురించి చర్చిస్తారనీ, బిఆర్ఎస్ పార్టీ అధికారులు తెలియజేశారు.
  • లబ్ధిదారులు నా పథకం లాభాలను పొందాలంటే, అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ గెలిచి రాష్ట్రంలో పథకాన్ని అమలుపరిచే వరకు వేచి ఉండాలి.
  • అన్నపూర్ణ పథకం గురించి మాకు మరిన్ని వివరాలు తెలియగానే ఇక్కడ పొందుపరుస్తాం.

ముఖ్యమైన లింక్స్

  • తెలంగాణ అన్నపూర్ణ పథకానికి అప్లై చేసే లింక్ మరియు అధికారిక మార్గదర్శకాలు, రాబోయే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలలో, బిఆర్ఎస్ పార్టీ గెలిచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాత మాత్రమే విడుదల చేయబడతాయి.

సంప్రదింపు వివరాలు

  • తెలంగాణ అన్నపూర్ణ పథకం సంప్రదింపు వివరాలు, రాబోయే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలలో, బిఆర్ఎస్ పార్టీ గెలిచి, తిరిగి తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాత విడుదల చేయబడతాయి.

Comments

వ్యాఖ్యానించండి

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.