తెలంగాణ యువ వికాసం పథకం

Submitted by shahrukh on Thu, 02/05/2024 - 13:14
తెలంగాణ CM
Scheme Open
Highlights
  • కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తరువాత, కింద ఇవ్వబడిన లాభాలు, యువ వికాసం పథకం కింద తెలంగాణ యువతకు ఇవ్వబడును :-
    • Rs. 5,00,000/- విలువ గల విద్యా భరోసా కార్డు ఇవ్వబడును.
    • లబ్ధిదారులు ఈ కార్డును పై చదువుల కొరకు లేదా కోచింగ్ ఫీజు కు ఉపయోగించుకోవచ్చు.
    • ప్రతి మండలంలో తెలంగాణ అంతర్జాతీయ స్కూలు ప్రారంభించబడును.
Customer Care
  • తెలంగాణ యువ వికాసం పథకం హెల్ప్ లైన్ నెంబర్స్, రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి తెలంగాణలో ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాతే తెలియజేయబడతాయి.
పథకం వివరాలు
పథకం పేరు తెలంగాణ యువ వికాసం పథకం.
లాభాలు
  • Rs. 5,00,00/- విద్య భరోసా కార్డు.
  • ప్రతి మండలంలో తెలంగాణ అంతర్జాతీయ స్కూలు.
లబ్ధిదారులు తెలంగాణ విద్యార్థులు.
నోడల్ విభాగం ఇంకా నియమించలేదు.
సబ్స్క్రిప్షన్ పథకం వివరాల కోసం ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అప్లికేషన్ విధానం తెలంగాణ యువ వికాసం అప్లికేషన్ ఫామ్.

పరిచయం

  • తెలంగాణ ఎన్నికలు డిసెంబర్ 2023లో జరుగుతాయి.
  • ఎన్నికలలో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాలను ప్రారంభించింది.
  • అందులో యువ వికాసం పథకం విద్యార్థులకు ప్రధాన సంక్షేమ పథకం.
  • తెలంగాణ యువ వికాసం పథకం విద్యార్థులకు మాత్రమే. ఖర్చుల గురించి ఆలోచించకుండా పై చదువులు చదవడానికి విద్యార్థులను ప్రోత్సహించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.
  • యువ వికాసం పథకం కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నికల ముందు చేసిన వాగ్దానం. రాబోయే తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఈ పథకం అమలు లోకి వస్తుంది.
  • Rs. 5,00,000/- విలువ గల విద్యా భరోసా కార్డు అర్హత కలిగిన విద్యార్థులకు ఇవ్వబడుతుంది.
  • విద్యార్థులు ఈ విద్యా భరోసా కార్డును తమ పై చదువులకు లేదా కోచింగ్ ఫీజుల ఖర్చులకు ఉపయోగించవచ్చు.
  • విద్యా భరోసా కార్డుతో పాటు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచిన తర్వాత ప్రతి మండలంలోనూ తెలంగాణ అంతర్జాతీయ స్కూల్ ను ప్రారంభిస్తుంది.
  • తెలంగాణ యువ వికాసం పథకం కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నికల ముందు చేసిన వాగ్దానం మాత్రమే.
  • రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ పార్టీ గెలిస్తే మరియు ప్రభుత్వాన్ని ఏర్పరిస్తేనే, తెలంగాణ యో వికాసం పథకం కింద Rs. 5 లక్షల విలువగల విద్యా భరోసా కార్డు ఇవ్వబడును.
  • తెలంగాణ విద్యార్థులు ఈ పథకం కోసం రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఆశించాలి.
  • తెలంగాణ యువ వికాసం పథకం గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియజేయబడలేదు.
  • కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిస్తేనే ఈ పథకం యొక్క అర్హత పరిస్థితులు మరియు అప్లై చేయు విధానం అందుబాటులోకి వస్తాయి.
  • తెలంగాణ యువ వికాసం పథకం గురించి మరిన్ని వివరాలు మాకు తెలియగానే, ఇక్కడ పొందుపరుస్తాం.
  • యువ వికాసం పథకం లేదా తెలంగాణ ప్రభుత్వ ఇతర పథకాల గురించి వివరాల కోసం ఈ పేజీని బుక్ మార్క్ చేసుకోండి లేదా ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి.

పథకం లాభాలు

  • కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తరువాత, కింద ఇవ్వబడిన లాభాలు, యువ వికాసం పథకం కింద తెలంగాణ యువతకు ఇవ్వబడును :-
    • Rs. 5,00,000/- విలువ గల విద్యా భరోసా కార్డు ఇవ్వబడును.
    • లబ్ధిదారులు ఈ కార్డును పై చదువుల కొరకు లేదా కోచింగ్ ఫీజు కు ఉపయోగించుకోవచ్చు.
    • ప్రతి మండలంలో తెలంగాణ అంతర్జాతీయ స్కూలు ప్రారంభించబడును.

Telangana Yuva Vikasam Scheme Benefits

అర్హత

  • లబ్ధిదారులు తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి.
  • లబ్ధిదారులు విద్యార్థులు అయి ఉండాలి.
  • మిగిలిన అర్హత నిబంధనలు త్వరలో తెలియజేయబడతాయి.

అవసరమైన పత్రాలు

  • తెలంగాణ యువ వికాసం పథకం కోసం అప్లై చేసే సమయంలో కింద ఇవ్వబడిన పత్రాలు అవసరమవుతాయి :-
    • నివాస ధ్రువీకరణ పత్రం.
    • మొబైల్ నెంబర్.
    • రేషన్ కార్డు.
    • ఆధార కార్డు.
    • చదువు సంబంధిత పత్రాలు.
    • బ్యాంకు ఖాతా వివరాలు.

అప్లై చేయు పద్ధతి

  • తెలంగాణ యువ వికాసం పథకం కోసం అప్లికేషన్ పద్ధతి ఇంకా తెలియజేయబడలేదు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఈ పథకం అమలులోకి వస్తుంది.
  • యువ వికాసం పథకం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చేసిన వాగ్దానం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిస్తేనే ఈ హామీ నెరవేర్చబడుతుంది.
  • అందువలన, తెలంగాణ యువ వికాసం పథకం కోసం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లేదా ఆఫ్లైన్ అప్లికేషన్ ద్వారా అప్లై చేయాలో ఇంకా తెలియదు.
  • కాంగ్రెస్ పార్టీ సభ్యులు యువవికాసం పథకం యొక్క అమలు గురించి మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్ లో చర్చిస్తారు.
  • కాబట్టి, తెలంగాణ యువత, తెలంగాణ యువ వికాసం పథకం లాభాలు పొందాలంటే ఎన్నికల వరకు వేచి ఉండాలి.
  • తెలంగాణ యువ వికాసం పథకం గురించి మరిన్ని వివరాలు మాకు తెలియగానే ఇక్కడ పొందుపరుస్తాం.

ముఖ్యమైన లింక్స్

  • తెలంగాణ యువ వికాసం పథకం వివరాలు, అప్లికేషన్ ఫామ్, మార్గదర్శకాలు, రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి తెలంగాణలో ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాతే తెలియజేయబడతాయి.

సంప్రదింపు వివరాలు

  • తెలంగాణ యువ వికాసం పథకం హెల్ప్ లైన్ నెంబర్స్, రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి తెలంగాణలో ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాతే తెలియజేయబడతాయి.

Comments

వ్యాఖ్యానించండి

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.

Rich Format