ਨਵੀਂ ਟਿੱਪਣੀ ਸ਼ਾਮਿਲ ਕਰੋ

Permalink

ਟਿੱਪਣੀ

బోర్ వెస్తం అన్ని మూడు నెలల క్రితం పాయింట్ చూశారు ఇంతవరకు వేయలేదు ఎందుకు వేయడం లేదు ఎందుకు పాయింట్ చూశారు కాంట్రాక్టర్ ఫోన్ ఎత్తడు helpline number పని చేయదు mail చేస్తే reaply ఇవడం లేదు govt schemes కదా ఇవి వేయలేని ఈ govt schemes నీ పూర్తి గా రద్దు చేయడం చాలా మంచిది రైతులకు ఒక పెద్ద సహాయం చేసినవాళ్లు అవుతారు

Plain text

  • No HTML tags allowed.
  • Lines and paragraphs break automatically.

Rich Format